హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి: MLA

జనగామ పట్టణంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. మున్సిపాలిటీలో సీసీ రోడ్లు,శామీర్‌పేట–వడ్లకొండ రోడ్డు, చీటకోడూరు బ్రిడ్జి పనులకు నిధులు కేటాయించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో జనగామకు 3,500 ఇళ్లు మంజూరు చేయడంతో పాటు అసంపూర్తిగా ఉన్న 514 ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించాలని కోరారు.