NZB: కేంద్రానికి చెందిన గడ్డం చరణ్ కరుణాకర్ (44) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అక్కడికి వెళ్లిన వారం రోజులకే చరణ్ కరుణాకర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సహకరించాలని భార్య సునీత కోరారు.
తెలంగాణ
దుబాయ్‌లో ఆలూరు వ్యక్తి మృతి


