ADB: గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. బజార్‌హత్నూర్ మండలం డెడ్రా, ఉమ్మార్ద గ్రామాల్లో రవాణా, అభివృద్ధి సమస్యలు పరిష్కరించిన ఎంపీ నగేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ శ్రీనివాస్, సర్పంచ్ విజయలక్ష్మి, గ్రామ పటేల్ తదితరులున్నారు.
తెలంగాణ
గ్రామాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం: MP నగేశ్


