SRPT: నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్- 14 క్రికెట్ పోటీలు, ఈరోజు కోదాడ పట్టణంలోని కె.ఆర్.ఆర్ క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు.
తెలంగాణ
ప్రారంభమైన అండర్-14 క్రికెట్ పోటీలు


