MDCL: హబ్సిగూడలోని సీసీఎంబీలో నేడు ఓపెన్ డే కార్యక్రమం నిర్వహించారు. జీవశాస్త్రంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు పరిశోధనలు, ప్రయోగశాలలు, శాస్త్రీయ అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఉప్పల్ డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ లైఫ్ సైన్సెస్ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రీయ పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ డా. విజయ్ తెలిపారు.
తెలంగాణ
సీసీఎంబీలో విద్యార్థుల సందడి


