హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమగ్ర అభివృద్ధే లక్ష్యం'

SRD: ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.  ఇవాళ వాణి నగర్ కాలనీలో రూ.48 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.