హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోషణ మాసం' లో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: మహిళా శిశు సంక్షేమ శాఖ, ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో వర్ధన్నపేట మున్సిపల్ సమావేశం మందిరంలో శనివారం 'పోషణ మాసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక MLA కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రాల సేవలు, చిన్నారులకు అందుతున్న పోషకాహారం తదితర అంశాలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు.