HNK: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం హన్మకొండ బాలసముద్రం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. SIR పేరుతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.
తెలంగాణ
CECని తొలగించాలంటూ సీపీఐ నిరసన


