NLG: తెలంగాణ తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ అని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునసాగర్ రోడ్డులో ఉన్న ఆమె విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
'ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం'


