SDPT: కొండపాక మండలం దుద్దెడ చేనేత సహకార సంఘం 76వ సర్వసభ్య మహాసభ శనివారం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు వడ్లకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నూతన పాలకమండలి బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నా పూర్తి ఛార్జ్, రికార్డులు అప్పగించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే ఛార్జ్ అప్పగించాలన్నారు.
తెలంగాణ
'నూతన పాలక మండలికి ఛార్జి అప్పగించాలి'


