SRPT: ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో జరగనున్న ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ చిల్పకుంట్ల, నూతనకల్‌లో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగయ్య, ఏఐకేఎంఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, దేశోజు మధు, సుంకిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఏఐకేఎంఎస్ మహాసభలకు ట్రాక్టర్ ర్యాలీ


