ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ పాల్గొని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పార్టీ బలోపేతానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'


