హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతి లేని నిర్మాణానికి భారీ జరిమానా

MNCL: బెల్లంపల్లి పట్టణం, కాంట్రాక్టర్ బస్తీకి చెందిన దొంగల భాగ్యలక్ష్మి ఇంటి నిర్మాణంలో అనుమతి లేకుండా 2వ అంతస్తు నిర్మించడంతో రూ.5,79,150 జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ శనివారం తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ముందస్తు అనుమతులు తీసుకుని అభివృద్దికి సహకరించాలని కోరారు.