హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎలగందుల ఆలయ ఉత్సవ పత్రికను ఆవిష్కరించిన మంత్రులు

KNR : ఎలగందుల శ్రీశ్రీశ్రీ మహమ్మాయి దేవి నవరాత్రి మహోత్సవాల పత్రికను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పొన్నం పిలుపునిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.