SRD: పటాన్చెరు పట్టణంలో TUWJ H143, TEMJU నూతన కార్యవర్గాలను ప్రకటించారు. TUWJ H143కు గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్ జింకల, అధ్యక్షుడిగా రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సాయి, ఉపాధ్యక్షులుగా బాలు, ప్రదీప్ ఎన్నికయ్యారు. TEMJU గౌరవ అధ్యక్షుడిగా నరసింహ, అధ్యక్షుడిగా శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
నూతన కమిటీలు ఎన్నిక


