NRPT: ఊట్కూర్ మండలం పెద్దజట్రంలో పింఛన్ దరఖాస్తుల వెరిఫికేషన్ కొనసాగుతోంది. స్పెషల్ ఆఫీసర్ ఏఈ తిరుపతయ్య, కార్యదర్శి బబిత, సర్పంచ్ వాకిటి వెంకటేశ్, పంచాయతీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మొత్తం 100 దరఖాస్తుల్లో 97 పరిశీలన పూర్తికాగా, మూడు పెండింగ్‌లో ఉన్నాయి. సెప్టెంబర్ 30 వరకు ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
పెద్దజట్రంలో పింఛన్ దరఖాస్తుల వెరిఫికేషన్


