NZB: T .U.లో బీసీ సెల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ ఆచార్య రాంబాబు హాజరై ఐలమ్మ పోరాట స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బీసీ సెల్ డైరెక్టర్ ఆచార్య ఆరతి మాట్లాడుతూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. విద్యార్థుల అధ్యాపకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు


