MLG: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ములుగులో చలో యాదాద్రి పోస్టర్లు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27న యాదగిరిగుట్టలో జరిగే ఫోరం 9వ వార్షిక సభకు ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఫోరం నాయకులు పాల్గొన్నారు
తెలంగాణ
'చలో యాదాద్రికి ఉద్యమకారుల పిలుపు'


