HNK: పరకాల పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో SFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందించాలని, బిల్లులు చెల్లించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించిన SFI


