NZB: తెలంగాణ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు–1, 2 ఆధ్వర్యంలో విద్యార్థులు, వాలంటీర్లకు హెచ్‌ఐవీ, లైంగిక సంక్రమణ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఉచిత, గోప్యమైన సేవల కోసం 1097 హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.
తెలంగాణ
'హెచ్‌ఐవీపై అవగాహన'


