GDWL: వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన వాచ్‌మెన్ సాదిక్(35) ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.35 వేల ఆర్థిక సాయం అందించారు. సర్పంచ్ సుజాత తిక్కన్న రూ.5 వేల సాయం చేశారు.
తెలంగాణ
వాచ్‌మెన్ కుటుంబానికి ఉపాధ్యాయుల ఆర్థిక సాయం


