MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో రూ.12.50 కోట్ల నగర అభివృద్ధి నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 11వ వార్డులో రూ.2 కోట్ల MUDA నిధులతో పనులు ప్రారంభించారు. జడ్చర్లకు 50 శాతం MUDA నిధులు కేటాయించాలని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
రూ.12.50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం


