హైదరాబాద్: 28°C
తెలంగాణ

బడుల్లో టిఫిన్ పథకం పరిమితం

VKB: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఉదయం టిఫిన్ పథకం పలు ప్రాంతాలకే పరిమితమైంది. 20 మండలాలకు గాను 10 మండలాల్లో మాత్రమే ఈ పథకం కొనసాగుతోంది. మిగిలిన 511 పాఠశాలల్లో సుమారు 30 వేల మంది విద్యార్థులకు టిఫిన్ అందడం లేదు. వికారాబాద్ నియోజకవర్గంలో పథకం ప్రారంభం కాకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.