KNR: మానకొండూర్ మండలం ZPHS గట్టుదుద్దెనపల్లి పాఠశాలలో పోషక మాసంలో భాగంగా విద్యార్థులకు ఎనీమియా, రక్తహీనతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాముఖ్యత, ప్రయోజనాలు, తీసుకోవాల్సిన ఆహార గురించి తెలిపి వ్యాసరచన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.శంకరయ్య, MPPS ప్రధానోపాధ్యాయరాలు నజ్మ, మానకొండూర్ ICDS సూపర్‌వైజర్ పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు ఎనీమియా, రక్తహీనతపై అవగాహన


