NGKL: వంగూరు మండలం పోల్కంపల్లి సబ్ స్టేషన్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లాగ్ బుక్ తనిఖీ చేసి రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపరేటర్ కృష్ణయ్య సరఫరా వివరాలను ఆయనకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పోల్కంపల్లి సబ్ స్టేషన్‌ను పరిశీలించిన RSP


