హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం'

ASF: వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. మండల అధ్యక్షుడు గురునులే మేంగాజీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.