ADB: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయం అని కలెక్టర్ రాజర్షి షా, MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం అణగారిన వర్గాల హక్కులకై ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు మరువలేనివని కొనియాడారు.
తెలంగాణ
'చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం'


