హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీబీజీ రామ్‌జీ పనులపై శిక్షణ

NRML: దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని మండల కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రామ్‌జీ, సెర్ప్ సిబ్బందికి వీబీజీ రామ్‌జీ కింద చేపట్టే 375 రకాల పనులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి వీబీజీ రామ్‌జీలోని పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ, ఎంఈఓ, ఏపీఓలు పాల్గొన్నారు.