KMM: కేంద్ర ఎన్నికల సంఘం SIR పేరుతో కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఓట్లే లక్ష్యంగా తొలగిస్తోందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. శనివారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారన్న నేపథ్యంలో ఈనెల 28న కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. BJP ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ
ఈనెల 28న కాంగ్రెస్ నిరసన: DCC


