KMM: ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను శనివారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ గృహాలను ప్రారంభించిన MLA


