హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పుష్కరాల పనులు సమన్వయంతో పూర్తి చేయాలి'

PDPL: గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులను సంబంధిత అధికారులు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ ఐడీఓసీలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లు, ఘాట్లు పార్కింగ్, తాగునీరు, విద్యుత్, మొదలైన పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. పార్కింగ్ కోసం అవసరమైతే రైతుల నుంచి భూమిని కౌలుకు తీసుకోవాలని సూచించారు.