హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ పట్టణంలో రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి, ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమె నిలిచారన్నారు.