HYD: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి కలకాలం నిలిచిపోతాయని, హక్కుల సాధనకై ఆమె చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మకు కేటీఆర్ ఘన నివాళి


