MDK: ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రామాయంపేటలో వికలాంగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుబంధ సంఘాల జిల్లా ఇంఛార్జ్ బొజ్జ సైదులు మాదిగ, వికలాంగుల మెదక్ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీ ప్రకారం దివ్యాంగుల పింఛన్‌ను రూ.4,016 నుంచి రూ.6,016కి పెంచాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: వికలాంగుల రౌండ్ టేబుల్ సమావేశం


