NZB: మోపాల్ పరిధిలోని న్యాల్కల్ కెనాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం మృతుడు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతైనట్లు తెలిపారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్, రూరల్ ఫైర్‌స్టేషన్ బృందాలైన విక్రమ్, ఏసురత్నం, సాయిరెడ్డి, జయంత్, కిరణ్‌లు సహాయక చర్యల్లో పాల్గొని మృతదేహాన్ని బయటకు తీశారు.
తెలంగాణ
కెనాల్‌లో మృతదేహం లభ్యం


