ADB: రిమ్స్‌లో జరిగిన ప్రమాద సంఘటనలో చికిత్స పొందుతూ మృతి చెందిన నవజాత శిశువు కుటుంబాన్ని మాజీ ఎంపీ సోయం బాపూరావు, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు. ప్రభుత్వ పరంగా రూ. 5 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు, కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ
రిమ్స్ ప్రమాద బాధితులకు ప్రభుత్వ అండ: సోయం


