హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

GDWL: ధరూర్ మండలం పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నేడు ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద ట్రస్ట్ సత్రంలో 48వ చాతుర్మాస్య మహోత్సవం ముగింపు కార్యక్రమంకు వారు హాజరయ్యారు. స్వామివారి ఆశీస్సులతో గద్వాల అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే దంపతులు కోరారు.