KMR: బోర్లంలో శనివారం ఎంపీడీఓ ఆనంద్ చేయూత పెన్షన్‌లను పరిశీలించారు. పెన్షన్ లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేసి, సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నే రమేష్, ఉపసర్పంచ్ బసవయ్య, పంచాయతీ కార్యదర్శి శివాజీ, శివరాజులు, అశోక్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: బోర్లంలో చేయూత పెన్షన్‌ల పరిశీలన


