హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫార్మాసిస్టులకు ఘన సన్మానం

KMM: అంతర్జాతీయ ఫార్మసిస్ట్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆయుష్‌ వైద్యశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఫార్మాసిస్టులను శనివారం సన్మానించారు. TNGOS జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రోగులకు సరైన మందులు అందించడంతో పాటు వాటి వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మాసిస్టుల బాధ్యత కీలకమని ఆయన పేర్కొన్నారు.