NRPT: మరికల్ మండల కేంద్రంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శనివారం తహసీల్దార్ కార్యాలయం దగ్గర, సున్నపురాళ్ల కుంట సర్వేనెంబర్ 70లో తహసీల్దార్ రామకోటి, డీసీసీ ఉపాధ్యక్షుడు సూర్య మోహన్ రెడ్డిలు స్థలాన్ని పరిశీలించారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించారన్నారు. సర్పంచ్ చెన్నయ్య, హరీష్, విజయ్ కుమార్, రఘు ఉన్నారు.
తెలంగాణ
ఇండోర్ స్టేడియానికి స్థల పరిశీలన


