SRCL: జిల్లాలో శనివారం ఉదయం 8.30 గంటల వరకు పలు మండలాల్లో వర్షపాతం నమోదుకాలేదు. జిల్లా సగటు సాధారణ వర్షపాతం 3.1 మి.మీ. కాగా, ప్రస్తుత వర్షపాతం 0.3 మి.మీ.గా నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు జిల్లా సగటు 754.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. గతేడాది 703.2 మి.మీ. కాగా, ప్రస్తుత ఏడాది సాధారణం కంటే లోటు నమోదవుతోంది.
తెలంగాణ
జిల్లాలో వానలు కరువు.. వర్షపాతం లోటు


