హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పుంగనూరులో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
★ రేపు జిల్లాలో ఖోఖో జట్ల ఎంపిక
★ ఈనెల 29న కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతం: ఈవో పెంచల కిశోర్
★ రేపు చిత్తూరు రాముల గుడివీధిలోని శ్రీ జైన్ సంఘ మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం