హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో పోలీసుల కార్డాన్ సెర్చ్..!

KRNL: ఆదోని (M) పెద్ద తుంబలం పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డనగేరిలో శనివారం పోలీసులు కార్డాన్ సర్చ్ చేపట్టారు. సుమారు 40 మంది సిబ్బంది ఇళ్లను తనిఖీ చేశారు. అనుమానిత ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 153 మద్యం బాటిళ్లు, రికార్డులు, నంబర్ ప్లేట్లు లేని 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.