PPM: సాలూరు బ్రాంచ్ పరిధిలోని పారమ్మ కొండ వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శకులు సందర్శించి వివిధ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ జె.రామారావు, మేనేజర్ లు సిహెచ్.రాములు, ఎం.సాంబశివరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పారమ్మ కొండ వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవం


