హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బుచ్చిరెడ్డిపాలెంలో నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల ప్రచారం: MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
★ కావలిలో దంతం వారి వీధికి చెందిన హరి వాకింగ్ చేస్తూ గుండెపోటుతో మృతి
★ కావలిలో మాజీ AMC ఛైర్మన్, మాజీ వైసీపీ నేత మన్నేమాల సుకుమార్ రెడ్డి జనసేన పార్టీలో చేరిక
★ సోమశిల జలాశయానికి 6639 క్యూసెక్కులు నీరు రాక