కృష్ణా: సాగర తీర మహా గణపతి నిమజ్జన శోభాయాత్రలో మంత్రి కొల్లు రవీంద్ర సందడి చేశారు. మచిలీపట్నంలో జరిగిన గణనాథుడి నిమజ్జనోత్సవంలో భక్తులతో కలిసి ఆయనా అడుగులేశారు. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ సినిమాలోని ప్రజాదరణ పొందిన ‘మల్లెపూల పల్లకి’ పాటకు మంత్రి వేసిన మాస్ స్టెప్పులు వేశారు. భక్తులు, నాయకులు కూడా ఆయనతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇరుముడి పాటకు స్టెప్పులేసిన మంత్రి


