హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పత్తికొండలో బుగ్గవంక వంతెనతో రైతుల కష్టాలకు చెక్‌: ఎమ్మెల్యే శ్యామ్ కుమార్
✦ దేవనకొండలో నూతన రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన కూటమి నాయకులు
✦ ఎమ్మిగనూరులో బైక్ చోరీ కేసులో నిందుతుడు అరెస్ట్
✦ ఎమ్మిగనూరులో కల్వర్టుపై భారీ గుంత.. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు