హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి'

SKLM: రణస్థలం పంచాయతీలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన అంగన్వాడి మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు భానోజీ నాయుడు పాల్గొన్నారు. పిల్లలకు అవసరమైన పోషకాహారం, గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు.