హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాలువలో వ్యర్థాలను తొలగించాలి'

CTR: పలమనేరు పట్టణంలో పుంగనూరు మార్గంలోని గుండుబావి సమీపంలోని కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రవాహానికి ఇవి అడ్డంకి గా మారడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.