SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఇవాళ స్థానిక టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన రూ.88.314 చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు
ఆంధ్రప్రదేశ్
'నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'


